Home గాసిప్స్ హాట్రిక్ హిట్స్….నవీన్ పొలిశెట్టి ఒక సినిమా రెమ్యునరేషన్ ఇప్పుడు ఎంత అంటే!!

హాట్రిక్ హిట్స్….నవీన్ పొలిశెట్టి ఒక సినిమా రెమ్యునరేషన్ ఇప్పుడు ఎంత అంటే!!

0

కెరీర్ మొదట్లో చాలా స్ట్రగుల్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు లాంటి మాసివ్ హిట్ మూవీస్ తో కెరీర్ మొత్తం మారిపోయింది నవీన్ పొలిశెట్టిది((Naveen Polishetty)… ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ….

 Miss శెట్టి Mr పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ విజయాలతో దుమ్ము లేపే ఫామ్ తో దూసుకు పోతూ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి….

కేరిరి మొదట్లో భారీగా స్ట్రగుల్ అయినా కూడా ఇప్పుడు కెరీర్ లో హాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ తో దూసుకు పోతున్న నవీన్ రెమ్యునరేషన్ ని కూడా భారీగా పెంచినట్లు టాలీవుడ్ ట్రేడ్ లో స్ట్రాంగ్ గా బజ్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది అని చెప్పాలి…

Miss శెట్టి Mr పొలిశెట్టి సినిమా కోసం ఆల్ మోస్ట్ 3.5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ ఉండగా సింగిల్ హ్యాండిల్ గా ఈ సినిమాను అన్ని చోట్లా ఓ రేంజ్ లో ప్రమోట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో…

ఇప్పుడు కొత్త సినిమాల కోసం ఆల్ మోస్ట్ 4.5 కోట్ల నుండి 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది… మంచి సినిమాలతో దుమ్ము లేపుతూ ఆ సినిమా ప్రమోషన్స్ తో మరో లెవల్ లో హైప్ ని తెప్పిస్తూ సక్సెస్ లు అందుకుంటున్న నవీన్ కి ఈ రెమ్యునరేషన్ ఇవ్వడం ఏమాత్రం తప్పు కాదని ఇండస్ట్రీ లో అనుకుంటున్నారు ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here