Home గాసిప్స్ నాగచైతన్య మిస్ చేసుకున్న ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే!

నాగచైతన్య మిస్ చేసుకున్న ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే!

2465
0

తమ దగ్గరికి వచ్చిన ప్రతీ కథని హీరోలు ఓకే చేయలేరు, కొన్ని కథలు విన్నప్పుడు బాలేవు అనిపించి వాటిని పక్కకు పెట్టేస్తారు, అదే కథ వేరే వాళ్ళ కి నచ్చి చేస్తే అవి సూపర్ డూపర్ హిట్లు గా నిలుస్తుంటాయి. టాలీవుడ్ లో 2009 లో జోష్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన యువ సామ్రాట్ నాగ చైతన్య తర్వాత కెరీర్ లో చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా కొన్ని మంచి కథలను….

తనకి సూట్ అవ్వవని, అలాగే తనకున్న కమిట్ మెంట్స్ వల్ల కూడా మిస్ చేసుకున్న నాగచైతన్య కెరీర్ లో మొదటి సారి మిస్ చేసుకున్న సినిమా కెరీర్ లో మొదటి సినిమా గా రావాల్సిన సినిమా ఒకటి ఉంది. అదే కొత్త బంగారు లోకం…

2008 లో వచ్చిన ఈ సినిమా లో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. కాగా కింగ్ నాగార్జున నాగ చైతన్య లాంచింగ్ భాధ్యతలను దిల్ రాజు కి అప్పగించగా తన ఏజ్ కి పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథ అండ్ తల్లి తండ్రుల సెంటిమెంట్ కూడా…

బాగా ఉండటం తో నాగ చైతన్య ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మొదటి సినిమాకే మంచి రీచ్ వస్తుందని భావించినా అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని నాగార్జున నో చెప్పాడట. దాంతో నాగ చైతన్య ను లాంచ్ చేయాలి అనుకున్న ఈ కథను పక్కకు పెట్టి జోష్ కథను సెలెక్ట్ చేసుకోగా అందులో ఉన్న వెయిట్ ని మొదటి సినిమా కే మోయలేక పోయిన…

నాగ చైతన్య ఫస్ట్ సినిమా తో ఫ్లాఫ్ ని అందుకున్నాడు, తర్వాత లవ్ స్టొరీ ఏమాయ చేశావే తో హిట్ ని అందుకున్నాడు. ముందే కొత్త బంగారు లోకం లాంటి కథ తో ఎంట్రీ ఇచ్చి ఉంటే… నాగ చైతన్య రేంజ్ మరోలా ఉండేదేమో… ప్రస్తుతం మాత్రం మజిలీ తో కెరీర్ బెస్ట్ ఫాం లో ఉన్న నాగ చైతన్య త్వరలో లవ్ స్టొరీ తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here