Home న్యూస్ 14 కోట్లకు అమ్మితే 2.0 తెలుగు TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

14 కోట్లకు అమ్మితే 2.0 తెలుగు TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

0

  కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీస్ లో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన సినిమా 2.0, ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ గ్రాస్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా టోటల్ శాటిలైట్ రైట్స్ ఏకంగా 110 కోట్ల రేంజ్ లో అమ్ముడు పోయాయి, తెలుగు లో సినిమా రేటు సుమారు 14 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం, కాగా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన…2.0 టోటల్ కలెక్షన్స్…తమిళ్-హిందీ హిట్…తెలుగు??

Rajnikanth “Petta” TRP Rating….Disaster

ఈ సినిమా కి దుమ్ము లేపే TRP రేటింగ్ దక్కుతుంది అనుకున్నా కానీ అందరికీ షాక్ ఇస్తూ తక్కువ TRP రేటింగ్ తో షాక్ ఇచ్చింది 2.0 సినిమా. జీ తెలుగు లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి టోటల్ గా కేవలం 9.8 TRP రేటింగ్ మాత్రమె దక్కిందట.

ఇది నిజంగానే షాక్ ఇచ్చే TRP రేటింగ్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి చిన్నపిల్లలు ఇష్టపడే కంటెంట్ ఉన్న 2.0 కి కనీసం 15 నుండి 18 రేంజ్ లో TRP రేటింగ్ దక్కుతుంది అనుకున్నా కేవలం 9.8 TRP రేటింగ్ మాత్రమె రావడం తో చానెల్ వాళ్ళు కొంత నిరాశ చెందారట. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here