Home గాసిప్స్ 360 కోట్ల డైరెక్టర్ తో నటసింహం సినిమా..నిజమైతే ఊచకోతే ఇక!!

360 కోట్ల డైరెక్టర్ తో నటసింహం సినిమా..నిజమైతే ఊచకోతే ఇక!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం కెరీర్ లోనే ఆల్ టైం పీక్ టైంలో ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా బాక్ టు బాక్ అఖండ(Akhanda), వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) మరియు ఇప్పుడు భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాలతో ఆడియన్స్ ను మెప్పిస్తూ ఉండగా…

Bhagavanth Kesari 8 Days Total WW Collections!!

ప్రస్తుతం హాట్రిక్ గుడ్ మూవీస్ తర్వాత కూడా బాలయ్య అప్ కమింగ్ మూవీస్ తో కూడా సూపర్ సాలిడ్ గా ప్లాన్ చేస్తూ ఉండగా ప్రస్తుతం చేస్తున్న NBK109 సినిమాను బాబీ డైరెక్షన్ లో చేస్తూ ఉండగా ఆ సినిమా తర్వాత సినిమాను బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేయబోతున్నట్లు సమాచారం.

ఇక ఆ తర్వాత సినిమా NBK111 తిరిగి తనకి వీర సింహా రెడ్డి ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత మూవీ మాత్రం ఎవ్వరూ ఊహించని కాంబో అంటున్నారు… బాక్స్ ఆఫీస్ దగ్గర 360 కోట్ల బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుని ఇప్పుడు భారీ పాన్ ఇండియా మూవీ తో రచ్చ చేయబోతున్న…

Pushpa 2 Weeks(14 Days) Total Collections

టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో బాలయ్య మూవీ ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ అయితే వినిపిస్తుంది. పుష్ప1 తో 360 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సుకుమార్ ఇప్పుడు పుష్ప2 తో మరింత రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…

యా సినిమా తర్వాత మరో సినిమా కమిట్ అయిన సుకుమార్ ఈ గ్యాప్ లో బాలయ్య లేటెస్ట్ మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా ఉండే అవకాశం ఎంతైనా ఉందని స్ట్రాంగ్ గా టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఈ న్యూస్ నిజం అయితే ఆ సినిమాతో బాలయ్య భారీ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Bhagavanth Kesari 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here