Home న్యూస్ 6 డేస్ కోట బొమ్మాలి P.S టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

6 డేస్ కోట బొమ్మాలి P.S టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా కోట బొమ్మాలి P.S(Kota Bommali P.S) మూవీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది, వర్కింగ్ డేస్ లో సినిమా కొంచం స్లో డౌన్ అయినా కూడా ఓవరాల్ గా 6 రోజుల్లో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని సినిమా కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద….

31 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 6వ రోజు మాత్రం సినిమా కొంచం హెవీగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా 15 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో…

సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Kota Bommali P.S 6 Days Total WW Collections Report
👉Nizam – 1.24Cr
👉Total AP- 1.74Cr~
Total AP TG:- 2.98CR~(6.00CR~ Gross)
👉KA+ROI+OS – 57L~
Total WW Collections:- 3.55CR~(7.20CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో మొత్తం మీద బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని లాభాలలోకి ఎంటర్ అయింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here