Home న్యూస్ 1.2 నుండి 4.28…మెంటల్ మాస్ రాంపేజ్ ఇది!!

1.2 నుండి 4.28…మెంటల్ మాస్ రాంపేజ్ ఇది!!

0

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddhartha) నటించిన లేటెస్ట్ మూవీ స్పై (SPY Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ మొదటి రోజు ఊహకందని ఓపెనింగ్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది. సినిమా రిలీజ్ టైంలో కొంచం ఇబ్బందులను ఫేస్ చేసినా…

రిలీజ్ ను సజావుగా సొంతం చేసుకుని రచ్చ చేసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ అడ్వాంటేజ్ తో దుమ్ము దుమారం లేపింది.. నిఖిల్ రీసెంట్ మూవీస్ లోనే కాదు ఇప్పుడు తన కెరీర్ లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది స్పై మూవీ…

ఇది వరకు నిఖిల్ నటించిన 18 పేజెస్(18 Pages) మూవీ ఎప్పటి నుండో డిలే అవ్వగా రిలీజ్ టైంలో పెద్దగా బజ్ లేక పోవడంతో 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు 1.2 కోట్ల షేర్ నుండి స్పై మూవీ తో ఓపెనింగ్స్ పరంగా 4.28 కోట్ల రేంజ్ లో…

షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపాడు. ఒకసారి రీసెంట్ టైంలో నిఖిల్ నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 

👉#SPYMovie – 4.28CR*******
👉#18Pages – 1.20CR
👉#Karthikeya2 – 3.50CR
👉#ArjunSuravaram – 1.38Cr
👉#KirrakParty – 1.65Cr
👉#Keshava – 1.58Cr
👉#EkkadikiPothavuChinnavada – 1.25Cr

కెరీర్ లో సెన్సేషనల్ గ్రోత్ ని దక్కించుకున్న నిఖిల్ స్పై మూవీతో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్నాడు. ఇక తన అప్ కమింగ్ మూవీస్ కూడా మంచి ఆసక్తిని పెంచే స్టొరీలతోనే వస్తూ ఉండటంతో తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here