Home న్యూస్ చెక్ కలెక్షన్స్: 16.5 కోట్ల టార్గెట్… 3 రోజుల్లో వచ్చింది ఇది!!

చెక్ కలెక్షన్స్: 16.5 కోట్ల టార్గెట్… 3 రోజుల్లో వచ్చింది ఇది!!

0

యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ చెక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకుంది, మరీ అద్బుతం కాదు కానీ ఈజీగా ఒకసారి చూడొచ్చు అంటూ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టింది, కారణాలు ఏమైనా కానీ సినిమా కలెక్షన్స్ కి భారీ టికెట్ హైక్స్…

తీవ్ర ఎదురుదెబ్బ కొట్టాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఎక్స్ పెరిమెంటల్ మూవీ కి అంతంత రేట్లు పెడితే కామన్ ఆడియన్స్ ఎలా థియేటర్స్ కి తరలి వస్తారు అనుకున్నారో మేకర్స్ కే తెలియాలి. ఇక సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా..

టోటల్ గా 1.9 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది, అందులో వెస్ట్ ఏరియాలో మొదటి రోజు యాడ్ అవ్వాల్సిన 22 లక్షల హైర్స్ వీకెండ్ లో యాడ్ అయ్యుయి. వాటితో కలిపి డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద ఇప్పుడు మొదటి వీకెండ్ లో..

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే..
👉Nizam: 2.91Cr
👉Ceeded: 83L
👉UA: 89L
👉East: 32L
👉West: 47L
👉Guntur: 82L
👉Krishna: 43L
👉Nellore: 21L
AP-TG Total:- 6.88CR (12.10Cr Gross~)
KA + ROI: 18L
OS – 60L
Total: 7.66Cr(14Cr~ Gross)
ఇవీ మొత్తం మీద సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా మొత్తం మీద సాధించిన బిజినెస్ లెక్కలు…

16.1 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 16.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 3 రోజుల తర్వాత సినిమా మరో 8.84 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే సినిమా వర్కింగ్ డేస్ లో భారీ హోల్డ్ ని సొంతం చేసుకుంటే తప్పితే ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం కష్టమే అని చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here