Home న్యూస్ వర్కింగ్ డే టెస్ట్…చెక్ నిలిచిందా లేక ఔటా!! వీళ్ళే కారణం దీనికి!!

వర్కింగ్ డే టెస్ట్…చెక్ నిలిచిందా లేక ఔటా!! వీళ్ళే కారణం దీనికి!!

0

యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ చెక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు బాగుంది అనిపించే టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది, దానికి ప్రధాన కారణం సినిమా కి టికెట్ హైక్స్ భారీగా పెంచడమే… ఆ ఇంపాక్ట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై తీవ్రంగా కనిపించగా వీకెండ్ వరకు ఎలాగోలా…

Check 4 Days Total World Wide Collections

కలెక్షన్స్ లిమిటెడ్ గా వచ్చినా కానీ సినిమా కి ఆ టికెట్ హైక్స్ ని వర్కింగ్ డేస్ లో కూడా కంటిన్యూ చేస్తున్నారు, దాంతో మాస్ సెంటర్స్ లో అసలు సినిమాను పట్టించుకున్న వాళ్ళే లేకుండా పోయారు. మామూలు టికెట్ రేట్లు ఉంటే సినిమా యావరేజ్ టాక్ ఉన్నా…

ఒకసారి చూద్దాం లే అనుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానీ టికెట్ హైక్స్ వలన వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు, దాంతో కలెక్షన్స్ పరంగా తీవ్రంగా ఇంపాక్ట్ చూపిన ఈ నిర్ణయం నిజంగానే ఇప్పుడు వికటించింది అని చెప్పాలి. మేకర్స్ ఈ విషయంలో నిజంగానే తప్పు చేశారు అని చెప్పొచ్చు.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వ రోజు తో పోల్చితే నాలుగో రోజు ఆల్ మోస్ట్ 60-70% డ్రాప్స్ ని సొంతం చేసుకుని భారీగా డౌన్ అయింది. ఒకసారి 4 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 3.05Cr
👉Ceeded: 90L
👉UA: 1.00Cr
👉East: 38L
👉West: 51L
👉Guntur: 86L
👉Krishna: 47L
👉Nellore: 24L
AP-TG Total:- 7.41CR (13Cr Gross~)
KA + ROI: 25L Corrected
OS – 63L
Total: 8.29Cr(15.2Cr~ Gross)

సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ 16.5 కోట్లు కాగా సినిమా సగం రికవరీ ని 4 రోజుల్లో చేయగా సినిమా మిగిలిన రన్ లో ఇప్పుడు మరో 8.21 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ సినిమా వర్కింగ్ డేస్ స్టేటస్ ను చూస్తుంటే ఈ మార్క్ ని అందుకునే అవకాశం లేనే లేదు అనిపిస్తుంది ఇప్పుడు…

Check 4 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here