Home న్యూస్ అక్కడ కూడా దెబ్బేనా…ఆ 2 సినిమాల కన్నా నితిన్ సినిమాకి తక్కువేనట!

అక్కడ కూడా దెబ్బేనా…ఆ 2 సినిమాల కన్నా నితిన్ సినిమాకి తక్కువేనట!

0

  యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ ను ఎదురుకుంటూ ఉన్న టైం లో 2020 లో భీష్మ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో రెట్టించిన జోరు లో వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ వస్తున్న నితిన్ అందులో భాగంగా చేసిన ఎక్స్ పెరిమెంటల్ మూవీ చెక్ ఈ ఇయర్ లో నితిన్ కి….

ఫస్ట్ రిలీజ్ గా రాగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినప్పటికీ కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును ముగించింది. అలాంటి ఈ సినిమా డిజిటల్ రిలీజ్….

ఆల్ మోస్ట్ రిలీజ్ అయిన రెండున్నర నెలల తర్వాత రీసెంట్ గా సన్ నెక్స్ట్ లో జరగగా సినిమాకి డిజిటల్ లో మంచి వ్యూవర్ షిప్ వస్తుందని ఆశించారు, కానీ రీసెంట్ టైం లో సన్ నెక్స్ట్ లో రిలీజ్ అయిన శర్వానంద్ శ్రీకారం సినిమా అలాగే సందీప్ కిషన్ నటించిన….

Check 2 Days Total World Wide Collections

ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాలతో పోల్చితే ఏమాత్రం ఇంప్రెస్ చేసే విధంగా సినిమా కి వ్యూస్ రావడం లేదని తెలుస్తుంది. శ్రీకారం, ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాల మాదిరిగానే ఈ సినిమా కి కూడా టాక్ ఉన్నప్పటికీ కమర్షియల్ యాంగిల్ లో చూస్తే అలాంటి ఎలిమెంట్స్ ఏమి లేకపోవడం లాంటివి సినిమా డిజిటల్ వ్యూవర్ షిప్ పై కూడా…

గట్టి ఇంపాక్ట్ ని చూపుతుండటం తో వ్యూస్ ఆశించిన మేర రావడం లేదట. సినిమా డిజిటల్ రిలీజ్ ను బాగా ప్రమోట్ చేసినా కానీ మొత్తం మీద డిజిటల్ రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లో ఏ 1 ఎక్స్ ప్రెస్ టాప్ లో ఉండగా తర్వాత శ్రీకారం ఆ తర్వాత చెక్ సినిమా సన్ సెక్స్ట్ యాప్ లో వ్యూవర్ షిప్ ను సాధించని సమాచారం.

Check 1st Day Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here