Home న్యూస్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్…అన్ని రికార్డులు ఔట్!!

రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్…అన్ని రికార్డులు ఔట్!!

1

   రీసెంట్ టైం లో సోషల్ మీడియా లో ఫుల్ డియాక్టివ్ గా ఉన్న హీరో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే చెప్పాలి. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ సినిమా లేక చాలా సమయం అవ్వడం తో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండటం ఆపేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరిగి మెల్లి మెల్లిగా ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి వస్తున్న అప్ డేట్స్ తో యాక్టివ్ అవ్వడం మొదలు పెట్టారు.

ఇక రెండేళ్ళుగా ఎన్టీఆర్ లైఫ్ లో జరిగిన పరిణామాల నేపధ్యంలో పెద్దగా ట్రెండ్స్ చేయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ట్రెండ్ చేయడం మొదలు పెట్టగా రికార్డుల బెండు తీస్తూ సంచలనం సృష్టించారు. సోషల్ మీడియా లో ఒక కల్చర్ ఉంటుంది.

హీరోల పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకోవడం కోసం ఒక ఫోటో రెడీ చేసి “CDP కామన్ డిస్ప్లే పిక్చర్” ని రెడీ చేశామని ట్రెండ్ చేస్తారు. ఎన్టీఆర్ బర్త్ డే కి ఇంకా టైం ఉన్నా అడ్వాన్స్ కామన్ DP ట్రెండ్ చేసి ఇది వరకు చేసిన “CDP కామన్ డిస్ప్లే పిక్చర్” ట్రెండ్ రికార్డ్ బెండు తీశారు.

24 గంటల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సృష్టించిన రికార్డ్ ఈ విధంగా ఉంది..
1. #SultanNTRBdayMonthCDP- 2.7M***
(Advance Birthday CDP)
2. #PawanKalyanBirthdayCDP-2.2M
3. #SuperstarMaheshBdayCDP – 2M
4. #BaadshahSudeepBDayCDP -1.5M
5. #BossBdayCDP – 1.4M
6. #SuriyaBirthdayCDP – 1.1M
7. #JANASENANIBirthdayCDP – 1M
ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ “CDP కామన్ డిస్ప్లే పిక్చర్” ట్రెండ్ లో టాప్ ప్లేస్ ని దక్కించుకున్నారు.

ఈ రికార్డ్ తో త్వరలోనే జరిగే అఫీషియల్ “CDP కామన్ డిస్ప్లే పిక్చర్” లో తమ టార్గెట్ ని తామే బ్రేక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇక ఎన్టీఆర్ బర్త్ డే మే 20 న జరగబోతుండగా ఆ రోజున పుట్టిన రోజు ట్రెండ్ రికార్డులు అన్నీ బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఎన్టీఆర్ ఫ్యాన్స్… మరి బ్రేక్ చేస్తారో లేదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here