Home న్యూస్ రికార్డ్ ముక్క మిగల్లేదు…ఇండియా లో నం1 రికార్డ్!!

రికార్డ్ ముక్క మిగల్లేదు…ఇండియా లో నం1 రికార్డ్!!

0

 

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ అయ్యారు, అవ్వడమే కాదు సోషల్ మీడియా రికార్డుల బెండు తీస్తూ దూసుకు పోతున్నారు, రీసెంట్ టైం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తక్కువ యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు, కానీ త్వరలో ఎన్టీఆర్ బర్త్ డే ఉండటం తో ఫ్యాన్స్ ఫుల్ యాక్టివ్ గా మారి సోషల్ మీడియా లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్నారు.

లాక్ డౌన్ కూడా ఉండటం తో బయటకి వెళ్ళకుండా రోజూ ఎదో ఒక ట్రెండ్ చేస్తూ అందరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ బిజీ గా ఉండగా రీసెంట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే ఇంకో 10 డేస్ మాత్రమె ఉండటం తో సోషల్ మీడియా లో కామన్ డిస్ప్లే పిక్చర్ ట్రెండ్ ని…

భారీ ఎత్తున చేశారు, ఈ ట్రెండ్ లో చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఎన్టీఆర్ CDP ని రిలీజ్ చేయడం విశేషం అని చెప్పొచ్చు. ఇక ఈ ట్రెండ్ లో 24 గంటలు పూర్తీ అయ్యే సరికి CDP ట్రెండ్స్ విషయం లో ఉన్న రికార్డులు అన్నీ బ్రేక్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఇది వరకు టాప్ లో ఉన్న రీసెంట్ అజిత్ కుమార్ CDP ట్రెండ్ రికార్డ్ 4.6 మిలియన్స్ ని బ్రేక్ చేసి 24 గంటల్లో ఏకంగా 5.2 మిలియన్స్ కి అటూ ఇటూ గా ట్వీట్స్ ని పోల్ చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేశారు, ఒకసారి సెలెబ్రిటీల CDP టాప్ ట్రెండ్స్ ని గమనిస్తే..

1. #NTRBirthdayCDP- 5.2M~***
2. #ThalaAjithBdayGalaCDP- 4.6M~
3. #SultanNTRBdayMonthCDP- 2.7M
(Advance Trend)
4. #PawanKalyanBirthdayCDP- 2.2M
5. #SuperstarMaheshBdayCDP- 2M
6. #BaadshahSudeepBDayCDP- 1.5M
7. #BossBdayCDP- 1.4M
ఇదీ మొత్తం మీద 24 గంటల్లో హైయెస్ట్ ట్వీట్స్ ని సొంతం చేసుకున్న టాప్ CDP ట్రెండ్స్… ఇండియా లో ప్రస్తుతం ఇవే బిగ్గెస్ట్ రికార్డ్ ట్రెండ్స్ కాగా మొదటి ప్లేస్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ త్వరలోనే ఎన్టీఆర్ బర్త్ డే సమయం లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

Young Tiger NTR Fans Created All Time RECORD CDP Trend

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here