Home గాసిప్స్ అక్షరాలా 15 మిలియన్స్…కాచుకోండి అంటున్న ఫ్యాన్స్!!

అక్షరాలా 15 మిలియన్స్…కాచుకోండి అంటున్న ఫ్యాన్స్!!

1

సోషల్ మీడియా లో రీసెంట్ టైం లో జరుగుతున్న ట్రెండ్స్ ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే, ఒక ట్రెండ్ ని మించి ఒక ట్రెండ్ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నాయి, సినిమా ల యానివర్సరీ ట్రెండ్స్ అలాగే హీరోల పుట్టిన రోజు ట్రెండ్స్ ఎక్కువగా ఈ విషయం లో పోటి పోటిగా పాత రికార్డు లను బ్రేక్ చేయడమే ధ్యేయంగా దుమ్ము లేపుతున్నాయి.

ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పాత రికార్డులను బ్రేక్ చేయడమే ధ్యేయంగా దూసుకు పోతున్నారు, రీసెంట్ టైం లో జరిగిన బిగ్గెస్ట్ ట్రెండ్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ది. 24 గంటల్లో ఏకంగా 13.4 మిలియన్స్ వరకు ట్వీట్స్ తో ట్విట్టర్ ట్రెండ్స్ లో సరికొత్త రికార్డ్ కొట్టారు.

Young Tiger NTR Fans Created All Time RECORD CDP Trend

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ట్రెండ్ ను ప్లాన్ చేస్తుండగా టార్గెట్ మాత్రం సాలిడ్ గా పెట్టుకున్నారు. గబ్బర్ సింగ్ ట్రెండ్ ని బ్రేక్ చేసి ఏకంగా 15 మిలియన్స్ ట్వీట్స్ కి తగ్గని ట్రెండ్ తో…

ట్రెండ్స్ విషయం లో సరికొత్త రికార్డ్ సృష్టించాలని చూస్తున్నారు. ఓవరాల్ గా ట్రెండ్స్ పరంగా యానివర్సరీ ట్రెండ్స్ లో గబ్బర్ సింగ్ ట్రెండ్, అలాగే బర్త్ డే ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ ట్రెండ్ లో 10.51 మిలియన్స్ ట్వీట్స్ పడగా.. ఈ 2 రికార్డులను బ్రేక్ చేయడమే తమ టార్గెట్ అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రీసెంట్ టైం లో ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ కి సంభందించిన అడ్వాన్స్ ట్రెండ్ లో కానీ, CDP ట్రెండ్ లో కానీ సరికొత్త రికార్డులు నమోదు చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సారి మినిమమ్ 15 మిలియన్స్ మాగ్జిమం ఎంత పైన వస్తే అన్ని ట్వీట్స్ వేయాలని చూస్తున్నారు. మరి ఈ రికార్డ్ అందుకుంటారో లేదో మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే రోజున తేలనుంది…

1 COMMENT

  1. Sanka nakumanu AP/TS people andardi konchem chadalu ostai malli 45,000/- petti bots ni koni trend chestaru

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here