రాయలసీమలో బాలయ్య భీభత్సం..బయోపిక్ తో చరిత్రకెక్కాడు

0
216

 

నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో భారీ ఎత్తున వస్తున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా లోని మొదటి పార్ట్ సంక్రాంతి రేసు లో అన్ని సినిమాల కన్నా కూడా ముందుగా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా ఫైనల్ గా అన్ని ఏరియాల లో కూడా బాలయ్య కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా…

 రాయలసీమ ఏరియాలో సొంతం చేసుకున్న బిజినెస్ మరో ఎత్తు గా నిలిచింది… బయోపిక్ అవ్వడం తో కమర్షియల్ హంగులు ఎలా ఉన్నాయి అన్న విషయాలు తెలియకున్నా అంత పోటి లో మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ తో పోటి పడుతూ ఏకంగా…

NTR Kathanayakudu Censor Details

12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుని రాయలసీమ ఏరియా కి గాను అత్యధిక బిజినెస్ ని సొంతం చేసుకున్న సినిమాల సరసన ఒకటిగా చేరింది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టార్గెట్ ని అందుకుంటుందా లేదా అన్నది సినిమా కి వచ్చే టాక్ ని బట్టి తెలుస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here