ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీ రిలీజ్ బిజినెస్

NTR kathanayakudu Pre Release Business
NTR kathanayakudu Pre Release Business

  నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత వస్తున్న సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో అన్ని సినిమాల కన్నా కూడా ముందుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా ను బాలయ్య కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని అన్ని ఏరియాల్లో సొంతం చేసుకుని దుమ్ము లేపింది అని చెప్పాలి.

సినిమా సాధించిన బిజినెస్ ని ఒకసారి గమనిస్తే… Nizam – 13Cr, Ceeded – 12Cr, Nellore – 2.70Cr, Guntur – 6.03Cr, Krishna – 4.20Cr, West – 4.20Cr, East – 5.25Cr, UA – 7.20Cr, Total AP/TS – 54.58Cr, Karnataka & ROI – 6Cr, Overseas – 10Cr, Total WW Business – 70.58Cr..

రెండు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ సినిమా 55.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవాల్సిన అవసరం నెలకొనగా… వరల్డ్ వైడ్ గా 71.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి సినిమా సంక్రాంతి భారీ పోటి లో ఎంతవరకు జోరు చూపుతుందో చూడాలి.

Related Articles

Post A Comment

avatar
  Subscribe  
Notify of

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE