Home న్యూస్ 5వ రోజు హిట్2 కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

5వ రోజు హిట్2 కలెక్షన్స్…ఏంటి సామి ఇదీ!!

0

అడివి శేష్ లేటెస్ట్ మూవీ హిట్2 ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా మొదటి వీకెండ్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అంచనాలను మించిపోయింది, ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకున్న సినిమా 4వ రోజు క్లీన్ హిట్ గా నిలిచినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన అనుకున్న దాని కన్నా కూడా భారీగా డ్రాప్ అయిందని చెప్పాలి ఇప్పుడు.

Hit2 Movie 1st Day Collections!

ఇక 5వ రోజు సినిమా మరోసారి వర్కింగ్ లో ఎంటర్ అవ్వగా ఈ రోజు కూడా డ్రాప్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి అన్ని చోట్లా కూడా… సినిమా జానర్ వలన మరీ రిపీట్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి రావడం లేదు అని చెప్పాలి ఇప్పుడు. 

Hit2 Movie 4 Days Total World Wide Collections!

ఓవరాల్ గా సినిమా 4వ రోజు తో పోల్చితే 5వ రోజు డ్రాప్స్ 35% రేంజ్ నుండి 40% రేంజ్ దాకా కనిపిస్తూ ఉన్నాయి. దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు కలెక్షన్స్ పరంగా 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది…

Hit2 Movie 2 Days Total World Wide Collections!

ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరగవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5వ రోజున మొత్తం మీద 75 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు. కానీ సినిమా కి వచ్చిన రెస్పాన్స్ కి ఇంకా బెటర్ కలెక్షన్స్ ని ఎక్స్ పెర్ట్ చేసినా ఇవి ఆ రేంజ్ లో లేక పోయినా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ అవ్వడంతో పెద్ద కష్టమేమి లేదని చెప్పాలి.

Hit2 Movie 3 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here