Home గాసిప్స్ ఇదేం ట్విస్ట్ సామి….అసలు ఎవ్వరూ ఊహించలేదు!

ఇదేం ట్విస్ట్ సామి….అసలు ఎవ్వరూ ఊహించలేదు!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పీక్ టైం లో ఒక్క సినిమా కోసం ఏకంగా తన ప్రైమ్ టైం లో ఆల్ మోస్ట్ మూడేళ్ళ టైం ని కేటాయించాల్సి వచ్చింది…. ఆ సినిమానే ఆర్ ఆర్ ఆర్… ఆడియన్స్ ముందుకు వచ్చే నెలలో రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తుండగా రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ మల్టీ స్టారర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను….

తిరగరాసే సత్తా ఉన్న సినిమాగా చెప్పుకుంటున్నారు ప్రతీ ఒక్కరూ. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30 వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో చేయబోతూ ఉండగా ఆ తర్వాత 31 వ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు. ఇక వీటితో పాటు….

అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా త్రివిక్రమ్ తో ఒక సినిమాలు పైప్ లైన్ లో ఉండగా సడెన్ గా ఓ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చి కాంబినేషన్ కూడా ఆల్ మోస్ట్ సెట్ అయిపొయింది అని తెలుస్తుంది ఇప్పుడు… ఆ డైరెక్టరే ఉప్పెన ఫేం బుచ్చిబాబు…. ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోకి…

India's Biggest Birthday Trend Record Belongs To #HappyBirthdayNTR

అసిస్టంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు తర్వాత ఉప్పెనతో డైరెక్టర్ అవ్వగా తన రెండో సినిమా కోసం ఎన్టీఆర్ ని ఇప్పుడు ఒప్పించాడని సినిమా కథ పాయింట్ కూడా ఎన్టీఆర్ కి నచ్చి ఓకే చేశాడు అంటూ లేటెస్ట్ గా టాలీవుడ్ లో టాక్ చాలా గట్టిగా వినిపిస్తుంది. అఫీషియల్ అప్ డేట్ అయితే దీనిపై రావాల్సి ఉంది కానీ తక్కువ టైం లో ఈ సినిమా….

ఎన్టీఆర్30 మూవీతో పాటు సైమల్ టేనియస్ గా షూటింగ్ జరుగుతుందని అంటున్నారు ఇప్పుడు…. ఇక కథలో ఎన్టీఆర్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ గా కనిపిస్తారని, లేదు విలేజ్ లో జరిగే స్టొరీ అంటూ కథలు ఆల్ రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఈ కాంబినేషన్ ఎవ్వరూ ఊహించలేదు అనే చెప్పాలి. మరి సినిమా పై తర్వాత అప్ డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here