ఓడియన్ ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్

1
394

కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఓడియన్ భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా సినిమా కి మొదటి ఆటకే జస్ట్ ఒకే అన్న టాక్ మాత్రమె వచ్చింది. కానీ సినిమా కేరళలో తొలిరోజు రికార్డ్ లెవల్ లో…

7 కోట్ల కి పైగా గ్రాస్ తో సంచలన రికార్డ్ కొత్తగా మిగిలిన చోట్ల కలెక్షన్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. తెలుగు లో సినిమా మొదటి రోజు 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం. మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా…

5 కోట్ల దాకా షేర్ ని అందుకున్నట్లు సమాచారం. ఇది మరీ అద్బుతమైన ఓపెనింగ్స్ కాదు కానీ సినిమా టాక్ కి ఇది ఎక్కువే అంటున్నారు ట్రేడ్ వర్గాలు.. మరి టోటల్ గా వీకెండ్ వరకు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!