Home గాసిప్స్ రాసిపెట్టుకోండి….ఈ సీన్ కి థియేటర్లు దద్దరిల్లుతాయి

రాసిపెట్టుకోండి….ఈ సీన్ కి థియేటర్లు దద్దరిల్లుతాయి

0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ మూవీ రిలీజ్ కి సమయం దగ్గర పడుతుంది. అత్యంత భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి స్టేజ్ కి వచ్చేయగా సినిమా లో ఓ సీన్ కి సంభందించిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది. ఆ సీనే ఇంటర్వెల్.

బోయపాటి సినిమాలలో ఇంటర్వెల్ సీన్స్ కి ఉండే రెస్పాన్స్ పీక్స్ అని చెప్పాలి. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతీ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కి గూస్ బంప్స్ తెప్పించాడు బోయపాటి శ్రీను. కాగా వాటిలో సింహా, లెజెండ్ మరియు సరైనోడు సినిమాల ఇంటర్వెల్ సీన్స్ బాగా హైలెట్ అయ్యాయి.

కాగా ఇప్పుడు వినయ విధేయ రామ సినిమా లో ని ఇంటర్వెల్ సీన్ లో సుమారు 15 నిమిషాలు ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా వచ్చినట్లు సమాచారం, సంక్రాంతి కి అ సీన్స్ కి వచ్చే రెస్పాన్స్ తో థియేటర్స్ దద్దరిల్లి పోవడం ఖాయమని అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here