45 కోట్లకు అమ్మితే 3 రోజుల్లో వచ్చింది ఇది

0
418

  మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఓడియన్ సినిమా మలయాళంతో పాటు తెలుగు తమిళ్ భాషల్లో కూడా డబ్ అయ్యి భారీ ఎత్తున రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి ఆటకే నెగటివ్ టాక్ రావడం తో కలెక్షన్స్ పై ఆ ప్రభావం గట్టిగానే పడింది. సినిమా ను టోటల్ గా 40 కోట్లకు కేరళలో అలాగే తెలుగు తమిళ్ లో కలిపి మరో 5 కోట్లకు అమ్మారు.

దాంతో 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Kerala 14.60Crs, AP/TS 1.55Crs, Karnataka 1.90Crs, Tamilnadu 1.15Crs, ROI 1.75Crs, Total India : 20.95Crs, UAE-GCC : 13.50Crs( approx), USA : 53L, ROW : 1Cr కలెక్షన్స్ ని అందుకోగా…

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 36 కోట్ల దాకా ఉంది…అందులో షేర్ సుమారు 18 కోట్ల నుండి 19 కోట్ల మధ్యలో వచ్చినట్లు సమాచారం. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 27 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది, తెలుగు లో సినిమా బిజినెస్ 2 కోట్లు అవ్వగా అందులో సినిమా 50 లక్షల షేర్ ని వసూల్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here