2.0 అమ్మింది 260 కోట్లకు…18 రోజుల్లో వచ్చింది ఇది

0
431

  సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలలో టోటల్ గా 600 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా సినిమా మూడో వీకెండ్ నాలుగు రోజుల్లో కూడా మంచి వసూళ్ళతో జోరు చూపింది. దాంతో ఫైనల్ గా 18 రోజుల కలెక్షన్స్…

వివరాలు బాగున్నాయని చెప్పొచ్చు. ముందుగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ ని పరిశీలిస్తే..TN ₹108 Cr, KL ₹19Cr, KA ₹45Cr, AP & TG ₹88 Cr, Hindi ₹240 Cr, Total India ₹500Cr, Overseas ₹140Cr, Worldwide Gross: ₹640Cr ని అందుకుని దుమ్ము లేపగా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ఇలా ఉంది.

TN ₹64 Cr, KL ₹8.5Cr, KA ₹23Cr, AP & TG ₹52 Cr, ROI ₹124 Cr, Total India ₹271.5Cr,   Overseas ₹71 Cr, Worldwide share: ₹342.5 Cr…ఈకలెక్షన్స్3D గ్రాసుల అమ్మకాలు కూడా కలిపి  వచ్చినట్లు సమాచారం. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 20 కోట్లు వసూల్ చేయాల్సి ఉంది.  

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!