Home న్యూస్ ఓం భీమ్ బుష్ బిజినెస్….క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!

ఓం భీమ్ బుష్ బిజినెస్….క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సామజవరగమనా(Samajavaragamana Movie) తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు(Sree Vishnu) ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మరో ఎంటర్ టైనర్ మూవీ ఓం భీమ్ బుష్(Om Bheem Bush Movie Pre Release Business) సినిమాతో…

రచ్చ లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో మంచి బజ్ ను అయితే సొంతం చేసుకుంది అని చెప్పాలి. దానికి తోడూ శ్రీ విష్ణు ప్రీవియన్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఓం భీమ్ బుష్ మీద పడి అన్ని చోట్లా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుంది…

ఓవరాల్ గా సినిమా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
Om Bheem Bush WW Pre Release Business(Valued)
👉Nizam: 3Cr
👉Ceeded: 1Cr
👉Andhra: 4Cr
AP-TG Total:- 8CR
👉KA+ROI+OS – 1.2Cr
Total WW: 9.30CR(BREAK EVEN – 10CR~)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 9.30 కోట్ల దాకా ఉండగా సినిమా 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. సమ్మర్ లో మంచి ఎంటర్ టైనర్ గా అనిపిస్తున్న ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here