Home న్యూస్ భీమా-గామి 13 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

భీమా-గామి 13 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

అన్ సీజన్ ఇంపాక్ట్ వలన అన్ని సినిమాలు వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయిన గోపీచంద్(Gopichand) నటించిన భీమా(Bhimaa Movie) మరియు విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) సినిమాలు ఇక రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేశాయి అని చెప్పాలి ఇప్పుడు….

మొత్తం మీద భీమా మూవీ 13వ రోజున 6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మొత్తం మీద 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Bhimaa 13 Days Total WW Collections Report
👉Nizam –  2.89CR~
👉Ceeded – 1.23CR~
👉Total AP: 3.33CR~
Total AP-TG Collections:- 7.45CR~(12.95CR~ Gross)
👉KA+ROI+OS: 0.71CR~
Total WW Collections- 8.16CR(14.90CR~ Gross)
68%~ Recovery
సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా 3.84 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Bhima 4 Days Box Office Collections Update!

ఇక గామి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజున 3 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 5 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Gaami Movie 13 Days Total WW Collections Report
👉Nizam: 4.04Cr
👉Ceeded: 1.09Cr
👉UA: 84L
👉East: 66L
👉West: 38L
👉Guntur: 43L
👉Krishna: 42L
👉Nellore: 29L
AP-TG Total:- 8.15CR(14.65CR~ Gross)
👉KA+ROI: 0.90Cr
👉OS: 2.46Cr
Total WW:- 11.51CR(22.25CR~ Gross)

మొత్తం మీద సినిమా 11 కోట్ల టార్గెట్ మీద 51 లక్షల ప్రాఫిట్ ను అందుకోగా ఇక రన్ ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో 2 సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంటాయో చూడాలి ఇక…

Gaami Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here