Home టోటల్ కలెక్షన్స్ ఊరుపేరు భైరవకోన: 10.2 కోట్లు అమ్మితే…వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!

ఊరుపేరు భైరవకోన: 10.2 కోట్లు అమ్మితే…వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో కొంచం బజ్ ను సొంతం చేసుకున్న సినిమా సందీప్ కిషన్(Sundeep Kishan) లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన(Ooru Peru Bhairava Kona Movie) మూవీ…ఫాంటసీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా బిజినెస్ లో చాలా వరకు రికవరీని సొంతం చేసుకున్నా కూడా అన్ సీజన్ ఎఫెక్ట్ వలన ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ని జస్ట్ లో మిస్ చేసుకుంది. కానీ ఉన్నంతలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి.

ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
OoruPeru BhairavaKona Total WW Collections
👉Nizam: 3.30CR~
👉Ceeded: 85L~
👉Total AP: 3.45CR~
Total AP-TG Collections:- 7.60CR~(14.65CR~ Gross)
👉KA+ROI+OS: 2.40CR
Total WW Collections- 10.00CR(20.05CR~ Gross)
Recovery – 91%

మొత్తం మీద 10.20 కోట్ల రేంజ్ రేటుకి అమ్మిన ఈ సినిమా బిజినెస్ ను ఆల్ మోస్ట్ రికవరీ చేసినా వాల్యూ బ్రేక్ ఈవెన్ కోసం 11 కోట్ల దాకా అందుకోవాల్సి ఉండగా ఆ టార్గెట్ కి కొంచం దూరంలో ఆగిపోయింది. అన్ సీజన్ లో కాకుండా సమ్మర్ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా ఇంకా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here