Home న్యూస్ 122 కోట్ల ఊచకోత….24 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్!

122 కోట్ల ఊచకోత….24 డేస్ టిల్లు స్క్వేర్ టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) 4 వ వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ఓవరాల్ గా 122 కోట్ల గ్రాస్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని దుమ్ము దుమారం లేపింది….

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 24వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరో సారి పర్వాలేదు అనిపించింది….23వ రోజున సినిమా 18 లక్షల షేర్ ని అందుకుంటే 24వ రోజుకి వచ్చే సరికి సినిమా ఓవరాల్ గా 15 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 18 లక్షల షేర్ ని అందుకుంది…దాంతో సినిమా మొత్తం మీద ఇప్పుడు….

Tillu Square 19 Days Total WW Collections

24 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Tillu Square 24 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 26.39Cr
👉Ceeded: 5.28Cr
👉UA: 5.77Cr
👉East: 3.00Cr
👉West: 1.90Cr
👉Guntur: 2.68Cr
👉Krishna: 2.40Cr
👉Nellore: 1.53Cr
AP-TG Total:- 48.95CR(82.85CR~ Gross)
👉KA+ROI: 4.49Cr
👉OS: 15.06Cr
Total WW:- 68.50CR(122.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 40.50 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Tillu Square 16 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here