Home న్యూస్ ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ టాప్ 10 మూవీస్

ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ టాప్ 10 మూవీస్

0

సినిమా సినిమా కి ఇక్కడ మార్కెట్ ఎలా పెరుగుతుందో ఓవర్సీస్ లో మార్కెట్ కూడా భారీ గా పెరిగిపోతుంది. రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ ఓవర్సీస్ లో అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపగా ఇప్పుడు అరవింద సమేత భారీ గా రిలీజ్ కానుంది.

కాగా ఇప్పటి వరకు అక్కడ రిలీజ్ అయిన సినిమాలలో ప్రీమియర్ షోలతో అద్బుతమైన వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఏవో తెలుసుకుందాం పదండీ…
1. బాహుబలి 2: 2.4 మిలియన్ డాలర్స్,
2. అజ్ఞాతవాసి: 1.52 మిలియన్ డాలర్స్,
3. బాహుబలి 1: 1.36 మిలియన్ డాలర్స్,
4. ఖైదీనంబర్150: 1.29 మిలియన్ డాలర్స్,
5. స్పైడర్: 1.02 మిలియన్ డాలర్స్,
6. భరత్ అనే నేను: 0.85 మిలియన్ డాలర్స్,
7. రంగస్థలం: 0.72 మిలియన్ డాలర్స్,
8. సర్దార్ గబ్బర్ సింగ్: 0.61 మిలియన్ డాలర్స్,
9. జైలవకుశ: 0.59 మిలియన్ డాలర్స్,
10. జనతాగ్యారేజ్: 0.58 మిలియన్ డాలర్స్…

ఇవీ ప్రస్తుతానికి ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు…ఇప్పుడు అరవింద సమేత ఏ ప్లేస్ లో నిలుస్తుంది అనేది ఆసక్తిగా మారింది… ఏ ప్లేస్ లో చేరుతుంది అని మీరు అంటుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here