Home న్యూస్ 1 రోజులో ఆ 2 రికార్డులు అవుట్??

1 రోజులో ఆ 2 రికార్డులు అవుట్??

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కి అతీతంగా మొదటి రోజు ఇండస్ట్రీ రికార్డులు నమోదు చేయగల సత్తా ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు…ఈ మధ్య వరుసగా ప్రేక్షకులను అలరించే సినిమాలతో ఫుల్ జోరుమీదున్న ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అరవింద సమేత….

భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది….కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతుండగా మొదటి రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అనేది మరింతగా ఆసక్తిని రేపుతుంది..ఇక్కడ ఓ రెండు రికార్డులు ఎన్టీఆర్ బ్రేక్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

అవే నైజాం మరియు సీడెడ్ రికార్డులు…జనతా గ్యారేజ్ మొదటి రోజు నైజాంలో 5.51 కోట్ల షేర్ తో టాప్ లో ఇప్పటికీ ఉండగా లాస్ట్ ఇయర్ జైలవకుశ సీడెడ్ ఓ 4.28 కోట్ల షేర్ తో టాప్ లో ఉంది…ఇప్పుడు ఈ రెండు ఏరియాల రికార్డులు మరో రోజు లో బ్రేక్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి…చూద్దాం మరి ఏం జరుగుతుందో. a

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here