Home న్యూస్ 15 ఏళ్ల క్రితం మూవీ….ఈ బుకింగ్స్ఏంటి…ఓపెనింగ్స్ ఏంటి సామి!!

15 ఏళ్ల క్రితం మూవీ….ఈ బుకింగ్స్ఏంటి…ఓపెనింగ్స్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున కొత్త సినిమాలతో పాటు ఓల్డ్ లవ్ సినిమాలు కూడా రీ రిలీజ్ లు అయ్యాయి. కానీ వాటిలో ఏ సినిమాకి కూడా రానంత క్రేజ్ అండ్ సాలిడ్ బుకింగ్స్ మాత్రం 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఆ సినిమానే ఓయ్(OYE Movie Re Release Collections)…

ఈ సిద్ధార్థ్(Siddharth) నటించిన ఓయ్ మూవీ అప్పట్లో పర్వాలేదు అనిపించినా సినిమాలో సాంగ్స్ కి అనుకున్న దాని కన్నా కూడా సాలిడ్ రెస్పాన్స్ ను రీచ్ సొంతం చేసుకోవడంతో ఆ పాటలు ఇప్పటికీ వింటూ ఉంటారు అందరూ.. ఆ పాటల క్రేజ్ వలెనే సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున ఈ సినిమాను…

రీ రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా ఉన్నంతలో తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న అన్ని చోట్లా సాలిడ్ గానే సినిమాను రిలీజ్ చేశారు…సినిమా హైదరాబాదులోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 50 లక్షలకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షలకు పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకుంది…

టోటల్ ఇండియా లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా 95 లక్షల రేంజ్ దాకా ఉండగా సినిమాకి ఇప్పుడు వాలెంటైన్స్ డే రోజున ఓవరాల్ గా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా మిగిలిన సినిమాలను అన్నీ కూడా ఈ రోజు సినిమా డామినేట్ చేయబోతుంది….

15 ఏళ్ల క్రితం మూవీ అయిన ఓయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయ్యి ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా రీ రిలీజ్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here