Home న్యూస్ దెబ్బ పడింది సామి….ఇక కష్టమే…అప్పుడే వచ్చినా అయిపోయేది!

దెబ్బ పడింది సామి….ఇక కష్టమే…అప్పుడే వచ్చినా అయిపోయేది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) వీకెండ్ ని డీసెంట్ గా పూర్తి చేసుకున్నా కూడా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం భారీగా స్లో డౌన్ అయిపొయింది… ఫిబ్రవరి అన్ సీజన్ ఎఫెక్ట్ క్లియర్ గా ఈ సినిమాతో పాటు అన్ని సినిమాల మీద కనిపించి…

వర్కింగ్ డే కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి….ఈగల్ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ప్రజెంట్ హోల్డ్ అసలు బ్రేక్ ఈవెన్ కి ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి…5వ రోజు కూడా సినిమా అనుకున్న దాని కన్నా కూడా డ్రాప్స్ ను ఎక్కువగానే సొంతం చేసుకుంది ఇప్పుడు…

Raviteja Eagle 3 Days Total WW Collections!

దాంతో ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడం కష్టమే అని చెప్పాలి ఇప్పుడు, సినిమా ముందు అనుకున్నట్లు పోటిలోనే సంక్రాంతికి వచ్చినా కూడా లిమిటెడ్ థియేటర్స్ ఇంకా బెటర్ రికవరీని సొంతం చేసుకుని ఉండేదేమో అనిపిస్తుంది ప్రజెంట్ సినిమా పరిస్థితిని చూస్తూ ఉంటే…

కానీ మిగతా సినిమాల కోసం రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్న రవితేజకి పర్వాలేదు అనిపించే టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా అనుకున్నా రేంజ్ లో జనాలు అయితే థియేటర్స్ కి తరలి రాక పోవడంతో ఇప్పుడు మరోసారి నిరాశ పరిచే రిజల్ట్ సొంతం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర….

మరి సినిమా ఫిబ్రవరి 14 అడ్వాంటేజ్ ను అలాగే ఈ వీకెండ్ కొత్త సినిమాలను తట్టుకుని నిలబడితేనే ఎంతో కొంత బెటర్ పొజిషన్ లో ఉండే అవకాశం ఉంటుంది, లేక పొతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా లాస్ ను కూడా కొంచం ఎక్కువగానే సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

Raviteja Eagle 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here