లాస్ట్ ఇయర్ సక్సెస్ ఫుల్ గా ముగించిన శర్వానంద్ ఈ ఇయర్ సాయి పల్లవి తో జోడి కట్టి హను రాఘవపూడి కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ పడి పడి లేచే మనసు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకోగా మొదటి వీకెండ్ జస్ట్ ఓకే అనిపించే కలెక్షన్స్ ని సాధించగా సినిమా మొదటి వారం టోటల్ గా సాధించిన కలెక్షన్స్ నిరాశనే మిగిలించాయి.
మొదటి వారం లో మొత్తం మీద సినిమా 7.5 కోట్ల నుండి 7.7 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందట. సినిమాను టోటల్ గా 22.8 కోట్లకు అమ్మగా మినిమమ్ 23.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా భారీ గా నిరాశ పరిచింది.
సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంతే మరో 16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి. అది దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. రెండో వారం లో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిలించడం ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యిందనే చెప్పాలి.