Home గాసిప్స్ షాకింగ్ న్యూస్….(2.0) 71 కోట్లకి అమ్మితే పేట రేటు తెలిస్తే షాక్!!

షాకింగ్ న్యూస్….(2.0) 71 కోట్లకి అమ్మితే పేట రేటు తెలిస్తే షాక్!!

0

  సూపర్ స్టార్ రజినీకాంత్ కి కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికీ తెలిసిందే. అలాంటి రజినీ సినిమాలకు హిట్ల కి ఫ్లాఫ్స్ కి అతీతంగా బిజినెస్ పరంగా కానీ కలెక్షన్స్ పరంగా స్ట్రైట్ తెలుగు హీరోల లెవల్ లోనే బిజినెస్ కలెక్షన్స్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా వచ్చిన రోబో 2.0 తెలుగు లో 71 కోట్ల బిజినెస్ కి 53 కోట్లకు పైగా షేర్ ని అందుకుని…

డబ్బింగ్ మూవీస్ లో మరే సినిమా కూడా సాధించని విధంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేసింది కానీ రజినీ అప్ కమింగ్ మూవీ పేట మాత్రం తెలుగు లో సంక్రాంతి కి భారీ పోటి లో కూడా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో బిజినెస్ అనుకున్న రేంజ్ లో జరగలేదనే చెప్పాలి.

ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా బిజినెస్ సుమారు గా 17 కోట్ల నుండి 20 కోట్ల రేంజ్ లోనే జరుగుతుందట. రీసెంట్ కాలంలో రజినీ సినిమాకు తెలుగు లో ఇది లోవెస్ట్ బిజినెస్ అని అంటున్నారు, కానీ బిజినెస్ ఇంకా ఫైనల్ కాలేదనే టాక్ కూడా వినిపిస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here