Home న్యూస్ పవన్ కళ్యాణ్28 మూవీ టైటిల్ కన్ఫాం…ఫస్ట్ లుక్ కుమ్మింది!!

పవన్ కళ్యాణ్28 మూవీ టైటిల్ కన్ఫాం…ఫస్ట్ లుక్ కుమ్మింది!!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ కి అల్టిమేట్ కంబ్యాక్ మూవీగా నిలిచిన ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు హరీష్ శంకర్…

భగవదీయుడు భగత్ సింగ్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేయగా బైక్ పై గ్లాసులో టీ తాగుతూ పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కూర్చుని ఉన్న స్టిల్ ఫ్యాన్స్ కి ఫుల్ థ్రిల్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు వస్తుందని సమాచారం. హరీష్ శంకర్ ఇది వరకే పవన్ నుండి బద్రి రేంజ్ వింటేజ్ యాటిట్యూడ్ తో ఈ సినిమాలో పాత్ర్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి అది ఎంతవరకు నిజం అయ్యి వింటేజ్ పవర్ స్టార్ రాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here