Home టోటల్ కలెక్షన్స్ కోట బొమ్మలిP.S: 3.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!

కోట బొమ్మలిP.S: 3.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ లాంటి అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు చాలా తక్కువగా అందులో చిన్న సినిమా అయిన కోట బొమ్మాలిP.S(Kota Bommali P.S) సినిమా ఒకటి కాగా సినిమా కి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా..

ఉన్నంతలో మొదటి వారాన్ని బాగానే కంప్లీట్ చేసుకున్నా కూడా రెండో వారం నుండి కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన థియేటర్స్ చాలా వరకు తగ్గిపోగా ఉన్నంతలో పరుగును బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని లాభాలతో కంప్లీట్ చేసుకుంది. ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…..

టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Kota Bommali P.S Total WW Collections Report
👉Nizam – 1.45Cr
👉Total AP- 1.95Cr~
Total AP TG:- 3.40CR~(6.90CR~ Gross)
👉KA+ROI+OS – 65L~
Total WW Collections:- 4.05CR (8.25CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.50 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా టోటల్ రన్ లో 55 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. రెండో వారంలో పోటి పెద్దగా లేకుండా ఉండి ఉంటే సినిమా ఇంకొంచం లాభాలాను పెంచుకుని ఉండేది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here