Home న్యూస్ ప్రభాస్ లాస్ట్ 5 మూవీస్ TRP లెక్కలు ఇవే….ఆ సినిమాల తర్వాత జోరు తగ్గింది!

ప్రభాస్ లాస్ట్ 5 మూవీస్ TRP లెక్కలు ఇవే….ఆ సినిమాల తర్వాత జోరు తగ్గింది!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వరుస పెట్టి పాన్ ఇండియా సినిమలతో రచ్చ చేస్తూ ఉండగా ప్రస్తుతం వన్ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన సలార్(Salaar Movie) తో త్వరలో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా ప్రభాస్ నటించిన ఆదిపురుష్(Adi purush) మూవీ….

టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఎక్స్ ట్రీమ్ ట్రోల్స్ ను ఫేస్ చేసిన ఈ సినిమా టెలివిజన్ లో ఆ ఇంపాక్ట్ పడుతుంది అనుకున్నా కూడా ఉన్నంతలో 9.47 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. కానీ ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత చేసిన సినిమాల…

టి.ఆర్.పి రేటింగ్ ల జోరు తగ్గుతూ వస్తుంది అని చెప్పాలి. ఒకసారి ప్రభాస్ లాస్ట్ 5 మూవీస్ టి.ఆర్.పి రేటింగ్ లను గమనిస్తే…
బాహుబలి – 21.54 టి.ఆర్.పి 
బాహుబలి 2 – 22.70 టి.ఆర్.పి
సాహో – 5.8 టి.ఆర్.పి 
రాదే శ్యామ్ – 8.25 టి.ఆర్.పి 
ఆదిపురుష్ – 9.47 టి.ఆర్.పి 

ఇవీ మొత్తం మీద ప్రభాస్ రీసెంట్ మూవీస్ టెలివిజన్ టి.ఆర్.పి రేటింగ్ ల లెక్కలు…. బాహుబలి సిరీస్ తర్వాత చేసిన సినిమాల్లో వేటికి కూడా మంచి రెస్పాన్స్ సొంతం అవ్వలేదు, అలాగే టెలికాస్ట్ కి కూడా టైం పట్టడం లాంటివి రేటింగ్ ల పై ఇంపాక్ట్ చూపి ఉండొచ్చు, ఇక సలార్ తో అన్ని లెక్కలు ప్రభాస్ తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here