Home న్యూస్ మంగళవారం 11 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

మంగళవారం 11 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మంగళవారం(Mangalavaaram Movie) రెండో వీకెండ్ లో డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా తిరిగి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా ఉన్నంతలో మరోసారి డీసెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం.

సినిమా 10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 51 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 11వ రోజుకి వచ్చే సరికి సినిమా 29 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 11వ రోజు వరల్డ్ వైడ్ గా 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
MangalaVaaram 11 Days WW Collections Report
👉Nizam: 3.83Cr
👉Ceeded: 1.38Cr
👉UA: 1.09Cr
👉East: 66L
👉West: 45L
👉Guntur: 62L
👉Krishna: 44L
👉Nellore: 29L
AP-TG Total:- 8.76CR(16.10Cr~ Gross)
👉KA+ROI+OS: 1.33Cr~
Total WW Collections – 10.09CR(18.95CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 11 రోజులు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ కాకుండా యింకా 2.91 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here