Home న్యూస్ భగవంత్ కేసరి – 4.25 కోట్లకు అమ్మితే…కర్ణాటక+ROI లో టోటల్ గా వచ్చింది ఇది!!

భగవంత్ కేసరి – 4.25 కోట్లకు అమ్మితే…కర్ణాటక+ROI లో టోటల్ గా వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) మంచి పాజిటివ్ టాక్ తో లాంగ్ రన్ ను సాలిడ్ గానే ఎంజాయ్ చేసింది, ఒక దశలో టాక్ బాగున్నా బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుందో లేదో అనుకున్నా కూడా…

సినిమా లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని లాభాలను కూడా సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా ఆల్ మోస్ట్ ఒక్కో ఏరియాలో రన్ కంప్లీట్ అవుతూ ఉండగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయింది ఇప్పుడు…

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

సినిమాకి ఈ ఏరియాల్లో టోటల్ గా 4.25 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అయ్యింది. ఇక సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా 6కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. దాంతో ఇక్కడ సినిమా కి టోటల్ రన్ లో ఓవరాల్ గా…

ప్రీ రిలీజ్ బిజినెస్ మీద 1.75 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది సినిమా… భారీ పోటిలో సినిమా ఇక్కడ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోవడం లాభాలను కూడా దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా మిగిలిన ఏరియాల్లో ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి.

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here