Home న్యూస్ వారానికే ఔట్…..ఆశలు ఆవిరి అయ్యాయి!

వారానికే ఔట్…..ఆశలు ఆవిరి అయ్యాయి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం గా హిట్ కి దూరంగా ఉన్న హీరోలలో నారా రోహిత్(Nara Rohit) కూడా ఒకరు….కొంత గ్యాప్ తర్వాత నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి2(Prathinidhi 2 Movie) ఆడియన్స్ ముందుకు లాస్ట్ వీక్ లో రిలీజ్ అయింది. రీసెంట్ టైంలో వచ్చిన పొలిటికల్ మూవీస్ అన్నీ కూడా…

పెద్దగా అంచనాలను అందుకోలేదు సినిమా, మొదటి వీకెండ్ లోనే పెద్దగా అంచనాలను అందుకోలేక పోయిన సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది…. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి వారంలో 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 92 లక్షల రేంజ్ లో షేర్ ని…

2 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుంది. ఇక వాల్యూ టార్గెట్ 3.5 కోట్ల దాకా ఉండగా సినిమా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండగా రెండో వీక్ లో పెద్దగా కొత్త సినిమాలు ఏమి లేక పోయినా కూడా ప్రతినిధి2 సినిమా కి ఏమాత్రం ఆక్యుపెన్సీ లేక పోవడంతో ఆల్ మోస్ట్ 80% థియేటర్స్ లో నుండి..

సినిమాను తీసేసి ఇతర సినిమాలను ప్రదర్శితం చేశారు. దాంతో రెండో వీక్ లో ఏమైనా ఫుట్ ఫాల్స్ ఉంటాయి అనుకున్నా కూడా ఏమాత్రం ఆక్యుపెన్సీ అయితే కనిపించడం లేదు ఇప్పుడు, దాంతో సినిమా ఆల్ మోస్ట్ మొదటి వారానికే బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుందని చెప్పొచ్చు. ఈ సినిమాతో కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేసిన నారా రోహిత్ ఆశలు ఆవిరి అయ్యాయి అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here