Home న్యూస్ ప్రతినిధి2 వీకెండ్ బాక్స్ ఆఫీస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

ప్రతినిధి2 వీకెండ్ బాక్స్ ఆఫీస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

నారా రోహిత్(Nara Rohit) నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి2(Prathinidhi 2 Movie 3 Days Collections) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి రీసెంట్ గా వచ్చిన పొలిటికల్ మూవీస్ మాదిరిగానే రెస్పాన్స్ అయితే సొంతం అయింది…. మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు నుండి…

బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా జోరుని అయితే ఏమి చూపించ లేక పోయింది అని చెప్పాలి ఇప్పుడు….2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల దాకా షేర్ ని వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మరోసారి 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా….19 లక్షల రేంజ్ లో…

షేర్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా వీకెండ్ లో తెలుగు రాష్ట్రలలో 58 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 64 లక్షల రేంజ్ లో షేర్ ని ఇప్పుడు సొంతం చేసుకుంది. ఓవరాల్ గా వీకెండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 1.35 కోట్ల దాకా ఉంటుందని అంచనా…. సినిమా మొత్తం మీద…

వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 3.50 కోట్ల దాకా ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 2.85 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. వీకెండ్ లోనే పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోయిన ఈ సినిమా ఇక వర్కింగ్ డేస్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి. ఎలక్షన్స్ అయిపోతున్నాయి కాబట్టి ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here