Home న్యూస్ సౌత్ డే 1 టాప్ గ్రాస్ మూవీస్…PS1 ప్లేస్ ఏంటో తెలుసా!!

సౌత్ డే 1 టాప్ గ్రాస్ మూవీస్…PS1 ప్లేస్ ఏంటో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1 సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా తమిళ్ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇతర ఇండస్ట్రీ లలో సినిమా ను మరింత బాగా ప్రమోట్ చేసి ఉంటే సినిమా…

మొదటి రోజు కొత్త రికార్డులను క్రియేట్ చేసి ఉండేది… కానీ వాళ్ళ మేజర్ టార్గెట్ ఆడియన్స్ కోలివుడ్ ఆడియన్స్ అవ్వడంతో అక్కడ నుండే మేజర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా కోలివుడ్ మూవీస్ లో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా…

టాప్ 4 హైయెస్ట్ గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఒకసారి కోలివుడ్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను ఒకసారి గమనిస్తే….
#2Point0 – 95-100Cr~
#Kabali – 87.5Cr
#BEAST – 86.15CR
#PonniyanSelvan1 – 82.30CR***
ఓవరాల్ గా 4వ ప్లేస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

మొత్తం మీద సౌత్ ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని సాధించిన సినిమాల్లో కూడా ఒకటిగా నిలిచింది.
1. RRR Movie – 235CR
2. Baahubali2 – 215C
3. KGF Chapter 2 – 164.20CR
4. Saaho – 126cr
5. 2Point0 – 95-100Cr~
6. Kabali – 87.5Cr
7. BEAST – 86.15CR
8. Sye Raa Narasimha Reddy – 85cr
9. Ponniyan Selvan1 – 82.30CR***
10. Baahubali – 73.40C
11. Sarkaru Vaari Paata – 70CR
12. Sarkar – 67Cr
13. Sarileru Neekevvaru – 67Cr
14. Radhe Shyam – 67Cr
15. Pushpa – 63CR

సౌత్ లో ప్రజెంట్ మాత్రం టాలీవుడ్ ది భారీ లీడ్ ఉందని చెప్పాలి, అప్ కమింగ్ మూవీస్ లో కూడా కొన్ని క్రేజీ మూవీస్ ఈ లిస్టులో చోటు సొంతం చేసుకుని లీడ్ ని మరింతగా కొనసాగించే అవకాశం ఉంది. పొన్నియన్ సెల్వన్ 1 సినిమా మొత్తం మీద టాప్ 9 ప్లేస్ ని అందుకుంది. ఇక పార్ట్ 2 ఏ ప్లేస్ లో నిలుస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here