Home TRP రేటింగ్ అమ్మింది 1 కోటి….ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని ఊరామాస్ TRP రేటింగ్ ఇది!!

అమ్మింది 1 కోటి….ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని ఊరామాస్ TRP రేటింగ్ ఇది!!

0

వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండటం తో ఇది వరకు శాటిలైట్ రైట్స్ అమ్మకం కాని సినిమాలను పట్టుకు వచ్చి ఇప్పుడు ఆ సినిమాలను టెలికాస్ట్ చేస్తూ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటున్న స్టార్ మా ఛానెల్ రీసెంట్ గా జెమినీ టీవీ ఫాలో అయిన కొత్త రూల్ ని ఇంప్లిమెంట్ చేసింది, రీసెంట్ గా తమిళ్ నుండి డైరెక్ట్ గా సినిమా ను పట్టుకు వచ్చి తెలుగు లో…

డైరెక్ట్ గా డబ్ చేసి టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు జెమినీ వాళ్ళు, ఈ రూట్ ని ఫాలో అయ్యి ఇప్పుడు స్టార్ మా ఛానెల్ రీసెంట్ గా ఈ ఏడాది రిలీజ్ అయిన తమిళ్ సైకో థ్రిల్లర్ మూవీ సైకో ని తెలుగు లో డబ్ చేసి రీసెంట్ గా టెలివిజన్ లో డైరెక్ట్ రిలీజ్ చేశారు.

పెద్దగా పబ్లిసిటీ కూడా చేయని ఈ సినిమా అందరికీ షాక్ ఇస్తూ ఇప్పుడు ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు షాకింగ్ TRP రేటింగ్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాను స్టార్ మా ఛానెల్ సుమారు 1 కోటి లోపు రేటు కే కొని టెలికాస్ట్ చేయగా…

సినిమా మాత్రం మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 5.89 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకోవడం విశేషం, సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ అయినా పెద్దగా పబ్లిసిటీ లాంటివి కూడా చేయకున్నా కూడా ఈ రేంజ్ లో రేటింగ్ ని మొదటి సారి అందుకోవడం మాత్రం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా ను…

కొన్న రేటు ప్రకారం చూసుకుంటే కోటి కి 5.89 రేటింగ్ అంటే బ్లాక్ బస్టర్ రిజల్ట్ అనే చెప్పాలి, రీసెంట్ గా కొన్ని బిగ్ మూవీస్ కి కూడా అతి తక్కువ రేటింగ్స్ వచ్చి షాక్ ఇచ్చిన నేపధ్యంలో ఈ సినిమా మాత్రం ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు అల్టిమేట్ రేటింగ్ ఛానెల్ కి సాలిడ్ ప్రాఫిట్స్ ని దక్కేలా చేసింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here