Home న్యూస్ చిన్న సినిమా….సెన్సేషనల్ క్రేజ్…..10M తో మాస్ రచ్చ సామి!!

చిన్న సినిమా….సెన్సేషనల్ క్రేజ్…..10M తో మాస్ రచ్చ సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే వారంలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న సినిమాల్లో ఓ చిన్న సినిమా కూడా ఉంది… ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను బేస్ చేసుకుని తీసిన ఆ సినిమానే రాజధాని ఫైల్స్(Raajadhani Files Movie)….పేరుకు చిన్న సినిమానే అయినా కూడా కొన్ని రాజకీయ కాంట్రవర్సీల చుట్టూ…

సినిమా కథ ఉండబోతుందని రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ తర్వాత క్లియర్ అవుతుంది… ట్రైలర్ కి ముందు వరకూ కూడా పెద్దగా అంచనాలు ఏమి లేని ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చినట్లు అయింది అని చెప్పాలి. సోషల్ మీడియా మొత్తం ఈ సినిమా గురించి చర్చలు జరుగుతూ ఉండగా…

ట్రైలర్ లో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల గురించి అక్కడ రాజధానుల గురించి కాంట్రవర్సీల నేపద్యంలో వచ్చిన ఈ ట్రైలర్ భారీ రేంజ్ లో రీచ్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. రెండు రోజుల లోపే ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో ఏకంగా 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి…

ఇక సినిమా ట్రైలర్ మెప్పించినట్లే సినిమా కూడా మినిమమ్ పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి 15న సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here