Home గాసిప్స్ డిసాస్టర్ ఆచార్య పై ఫస్ట్ టైం కామెంట్ చేసిన రామ్ చరణ్…ఏమన్నాడంటే!!

డిసాస్టర్ ఆచార్య పై ఫస్ట్ టైం కామెంట్ చేసిన రామ్ చరణ్…ఏమన్నాడంటే!!

0

ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆచార్య ఒకటి. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడి భారీ నష్టాలతో మైండ్ బ్లాంక్ చేసిన ఈ సినిమా రిజల్ట్ పై మెగాస్టార్ చిరంజీవి పలు సందర్బాలలో డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా…

RRR Movie 34 Days Total World Wide Collections!

కామెంట్స్ చేశారు కానీ రామ్ చరణ్ మాత్రం సినిమా రిజల్ట్ పై ఓపెన్ కామెంట్స్ అయితే ఎప్పుడూ చేయలేదు, కానీ ఫస్ట్ టైం సినిమా రిజల్ట్ పై కామెంట్ చేశాడు రామ్ చరణ్. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో భాగంగా వెళ్ళిన రామ్ చరణ్ అక్కడ మీడియా తో…….

Acharya 1st Day Total WW Collections!!

RRR భారీ హిట్ తర్వాత తను నటించిన ఓ సినిమా రిలీజ్ అయిందని, అందులో గెస్ట్ రోల్ లో నేను నటించానని, కానీ జనాలు ఆ సినిమా చూడటానికి అస్సలు థియేటర్స్ కి రాలేదని, కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూస్తారు అన్న దానికి ఇది నిదర్శనం అంటూ…

Acharya 8 Days Total World Wide Collections!!

చెప్పుకొచ్చాడు రామ్ చరణ్, బాక్స్ ఆఫీస్ దగ్గర ఆచార్య దెబ్బ చాలా గట్టిగా తగిలింది అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఇక ఆచార్య డిసాస్టర్ అయినా ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా అందరికీ బాగా నచ్చుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశాడు రామ్ చరణ్.

Acharya Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here