Home గాసిప్స్ చిన్న సినిమా అనుకున్నారు…రజాకార్ మూవీ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!!

చిన్న సినిమా అనుకున్నారు…రజాకార్ మూవీ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!!

0

ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమాల్లో రజాకార్(Razakar Movie Budget) కూడా ఒకటి….తెలంగాణా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రియల్ ఇంసిడెంట్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి తెరకెక్కుతున్న సినిమా అవ్వగా ఈ సినిమా బడ్జెట్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో…

హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి….1950 టైంలో రజాకార్లు హైదరాబాద్ ప్రజలను ఎలా పీడించారు అనే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ పరంగా ముందు 10-15 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించాలి అనుకున్నా కూడా క్వాలిటీ పరంగా టేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా…

సినిమాను నిర్మించడంతో సినిమా ప్రొడక్షన్ బడ్జెట్ పెరిగి పెరిగి ఓవరాల్ గా ఇప్పుడు ఏకంగా 50 కోట్ల రేంజ్ బడ్జెట్ తో సినిమాను నిర్మించారట. చిన్న సినిమా అనుకున్నా కూడా ఈ రేంజ్ బడ్జెట్ తో నిర్మించడం అంటే పెద్ద విషయమే…. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత రిచ్ గా ఉన్నా కూడా…

పెద్దగా లీడ్ రోల్స్ తెలిసిన వాళ్ళని పెట్టుకుని ఉంటే బాగుండేది, ఉన్నంతలో ఇతర స్టార్ కాస్ట్ నోటబుల్ వాళ్ళే అవ్వడంతో సినిమా బాగుండి ఆడియన్స్ నుండి మంచి టాక్ ను కనుక సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత జోరు చూపించే అవకాశం ఉంటుంది.

అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న రీసెంట్ మూవీస్ లో బడ్జెట్ పరంగా కొంచం హై బడ్జెట్ తో వస్తున్నా రజాకార్ మూవీ ఎంతవరకు అంచనాలను అందుకుంటుంది ఆడియన్స్ ను మెప్పించి బడ్జెట్ లో ఎంతవరకు రికవరీ చేయగలుగుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here