Home న్యూస్ అజ్ఞాతవాసి 8.1, రంగస్థలం 5.4, భరత్ అనే నేను 6.7..కానీ RC12-9.2…ఊచకోత!!

అజ్ఞాతవాసి 8.1, రంగస్థలం 5.4, భరత్ అనే నేను 6.7..కానీ RC12-9.2…ఊచకోత!!

0

ఇవేమీ లెక్కలు అనుకుంటున్నారా…..టాలీవుడ్ లో రీసెంట్ బిగ్గెస్ట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవి…ఈ సినిమాలు అన్నీ గుంటూరు ఏరియా కి గాను రికార్డ్ లెవల్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించగా ఇప్పుడు రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో అజ్ఞాతవాసి 8.1 కోట్ల బిజినెస్ ను, రంగస్థలం 5.4 కోట్ల బిజినెస్ ని, భరత్ అనే నేను 6.7 కోట్ల బిజినెస్ ను ఖైదీనంబర్ 150 6 కోట్ల బిజినెస్ ని, జైలవకుశ 6.2 కోట్ల బిజినెస్ ని సాధించగా….

రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ కి ఏకంగా 9.2 కోట్ల బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఇది నిజంగానే రికార్డ్ బ్రేకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పాలి. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here