Home న్యూస్ ఒక్క పాట కోసం ఇన్ని కోట్లా…..ప్రకంపనలు సృష్టిస్తున్న RC15!!

ఒక్క పాట కోసం ఇన్ని కోట్లా…..ప్రకంపనలు సృష్టిస్తున్న RC15!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన ఆచార్య భారీ డిసాస్టర్ గా నిలవగా ఈ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ కియరా అద్వాని ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ మరీ జెట్ స్పీడ్ తో కాకున్నా పర్వాలేదు….

అనిపించే విధంగా కొనసాగుతూ ఉండగా సినిమా షూటింగ్ ను శంకర్ అప్పుడప్పుడు భారతీయుడు2 సినిమా కోసం పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు… ఇక సినిమా షూటింగ్ ను రీసెంట్ గా మళ్ళీ స్టార్ట్ చేయబోతూ ఉండగా ఈ సారి షూటింగ్ ను…

న్యూజిలాండ్ లో చేయబోతున్నారు. కాగా ఈ సారి ఒక సాంగ్ ని షూట్ చేయబోతూ ఉండగా ఈ ఒక్క పాట కోసం ఏకంగా 15 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకిక్కించబోతున్నట్లు సమాచారం. ఒక్క పాట కోసం ఇంత బడ్జెట్ ఏంటి అంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో కామెంట్స్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా….

శంకర్ సినిమాల్లో పాటలకు ఇలా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం సహజమే కానీ ఈ రేంజ్ బడ్జెట్ లో ఒక్క పాట షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, ఈ బడ్జెట్ లో ఒక మీడియం రేంజ్ మూవీని తెరకెక్కించవచ్చు…. మరి ఈ రేంజ్ బడ్జెట్ లో తెరకేక్కే ఈ సాంగ్ ఏ రేంజ్ విజువల్ వండర్ గా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here