లేటెస్ట్ టాప్ మూవీస్ కర్ణాటక థియేటర్స్ కౌంట్

0
296

  టాలీవుడ్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటక కూడా మంచి మార్కెట్ ఉన్న ఏరియా… ఇక్కడ ఈ మధ్య కాలం లో తెలుగు సినిమాలు అనుకున్న రేంజ్ కి మించి రిలీజ్ అవుతూ కలెక్షన్స్ లో దుమ్ము లేపుతున్నాయి. ఇక రిలీజ్ సమయం లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతూ దుమ్ము లేపుతున్నాయి. రీసెంట్ టైం లో ఇక్కడ హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన… తెలుగు సినిమాలను….

ఒకసారి గమనిస్తే..
#JaiLavaKusa -300
#Spyder – 260
#Agnyaathavaasi – 320
#rangasthalam – 340
#BharatAneNenu – 280
#NaPeruSurya – 300
#AravindaSametha – 350
#vinayavidheyarama – 160(Sankranthi Clash effect)
#maharshi – 265 ఇవీ ఓవరాల్ గా రీసెంట్ టైం లో హైయెస్ట్ థియేటర్స్ లో కర్ణాటక లో రిలీజ్ అయిన తెలుగు సినిమాలు వాటి థియేటర్స్ కౌంట్.

ఇందులో హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా గా ఎన్టీఆర్ అరవింద సమేత టాప్ లో ఉంది, మహర్షి సినిమా కి అనుకున్న రేంజ్ లో థియేటర్స్ దొరకలేదు, దానికి కారణం అవెంజర్స్ ఎక్కువ థియేటర్స్ అక్కడ హోల్డ్ చేయడం అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ రికార్డులు బ్రేక్ చేసే సినిమాలు త్వరలో మరిన్ని రావాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!