Home న్యూస్ మహర్షి అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్…షాకింగ్ రిపోర్ట్!

మహర్షి అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్…షాకింగ్ రిపోర్ట్!

0

     సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ కానుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కి 6 రోజుల ముందు నుండే చాలా ఏరియాలలో మొదలు అయింది, కాగా కొన్ని ఏరియాలలో టికెట్ హైక్స్ కి సంభందించిన ఒప్పందాలు పూర్తీ కాకపోవడం తో ఒక్కటిగా అన్ని ఏరియాలలో సినిమా బుకింగ్స్ మొదలు అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా రిలీజ్ కి 2 రోజుల ముందు వరకు…

సినిమా ఓవరాల్ ఎర్లీ అడ్వాన్స్ బుకింగ్స్ ని ఒకసారి గమనిస్తే… నైజాం ఏరియాలో రాక్ సాలిడ్ గా బుకింగ్స్ జరుగుతున్నాయి, టికెట్ హైక్స్ ఉన్నా కానీ ఫ్యాన్స్ భారీ గా టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు. ఇక ఆంద్రా లో కొన్ని ఏరియాల్లో జోరు ఉండగా…

కొన్ని ఏరియాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు, చేసిన వాటిలో పర్వాలేదు అనిపించే విధంగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక సీడెడ్ ఏరియాలో ప్రస్తుతానికి అయితే రెండు తెలుగు రాష్ట్రలల్లో తక్కువ బుకింగ్స్ జరుగుతున్న ఏరియా గా నిలిచింది ఇదే అని చెప్పాలి.

రిలీజ్ అయ్యాక టాక్ ని బట్టి ఇక్కడ ఇంప్రూవ్ మెంట్స్ జరగడం ఖాయం, ఇక కర్ణాటకలో లో అవెంజర్స్ నుండి గట్టి పోటి ఉండటం తో థియేటర్స్ తక్కువగానే దొరకకగా ఓవరాల్ గా బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా జరుగుతుండగా… ఓవర్సీస్ లో మాత్రం మహేష్ క్రేజ్ దృశ్యా అల్టిమేట్ లెవల్ లో..

బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి టోటల్ గా సినిమా బుకింగ్స్ 30% వరకు ఉండగా…రిలీజ్ మొదటి షో సమయానికి ఈ లెక్క 80 టు 85% వరకు వెళుతుందని అంచనా… ఎలాంటి పోటి లేకుండా ఇక్కడ రిలీజ్ అవుతున్న మహర్షి ఎర్లీ బుకింగ్స్ కొద్దిగా షాక్ ఇచ్చినా టాక్ పాజిటివ్ గా వచ్చాక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆపడం మాత్రం ఎవ్వరి తరం కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here