Home న్యూస్ TDP ని ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేసిన RGV

TDP ని ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేసిన RGV

0

 

అసలే ఎలక్షన్స్ ఓటమి తో ఉన్న తెలుగు దేశం పార్టీ పై పగబట్టి నట్లు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్స్ తో ఎలెక్షన్స్ రిజల్ట్ రోజు నానా హంగామా చేశాడు, సోషల్ మీడియా వేదిక గా వరుస ట్వీట్స్ తో ఉక్కిరి బిక్కిరి చేశాడు తెలుగు దేశం వాళ్ళని. ఒక పక్క వై ఎస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో క్లీన్ స్వీప్ అనిపించే విధంగా సీట్లను గెలుచుకోగా తెలుగు దేశం పార్టీ కి మాత్రం…

చరిత్ర లోనే అతి తక్కువ సీట్స్ దక్కడం విచార కరం. ఇది ఒకెత్తు అయితే రామ్ గోపాల్ వర్మ, తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అక్కడ రిలీజ్ చేయలేదనే అక్కసు సోషల్ మీడియా లో వరుస ట్వీట్స్ తో ప్రదర్శించాడు. కొందరు సోషల్ మీడియా లో తెలుగు దేశం పై…

క్రియేట్ చేసిన మీమ్స్ ని వీడియోలను తన హ్యాండిల్ నుండి షేర్ చేస్తూ వాళ్ళని ఓ రేంజ్ లో ర్యాగింగ్ చేశాడు, తెలుగు దేశం తో పాటు ఒక్క సీట్ మాత్రమె గెలిచిన జనసేన పై కూడా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ బాగానే కోపాన్ని తెప్పించాయి అని చెప్పాలి. ఒకసారి ఆ ట్వీట్స్ ని పరిశీలిస్తే…


ఇలా ట్వీట్ల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here