Home న్యూస్ 24 గంటల్లో 24.8 మిలియన్స్….చరిత్ర చిరిగిపోయింది!

24 గంటల్లో 24.8 మిలియన్స్….చరిత్ర చిరిగిపోయింది!

783
0

సూపర్ స్టార్ రజినీ కాంత్ దెబ్బ కి సోషల్ మీడియా లో సరికొత్త రికార్డుల వర్షం కురిసింది…రోబో 2 సరికొత్త టీసర్ యూట్యూబ్ లో ఆల్ టైమ్ రికార్డులతో సెంసేషన్ ని క్రియేట్ చేసింది. మొత్తం మీద తొలి 24 గంటల్లో సౌత్ లోనే కాదు టోటల్ ఇండియా లో ఆల్ టైమ్ రికార్డులు వచ్చాయి.

టీసర్ ఓవరాల్ గా 24 గంటల్లో తెలుగు, తమిళ్ మరియు హిందీ కలిపి 24.8 మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. అందులో తమిళ్ లో 24 గంటల్లో 9.4 మిలియన్ వ్యూస్ ని 4 లక్షల 26 వేల లైక్స్ ని అందుకుంది.

ఇక తెలుగు లో 24 గంటల్లో 5.1 మిలియన్ వ్యూస్ ని 2 లక్షల 22 వేల లైక్స్ ని సాధించింది. ఇక హిందీ లో 10.3 మిలియన్ వ్యూస్ ని 4 లక్షల 16 వేల లైక్స్ ని సాధించింది. ఓవరాల్ గా 24.8 మిలియన్ వ్యూస్ మరియు 1.1 మిలియన్ వరకు లైక్స్ ని సాధించి 24 గంటల విషయంలో హిస్టారికల్ రికార్డ్ ను నెలకొల్పింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!