Home న్యూస్ AP-TGలో నాన్ తెలుగు మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్ ఇవే!!

AP-TGలో నాన్ తెలుగు మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్ ఇవే!!

0

అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ మొదటి రోజు ఇండియా లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అందులో తెలుగు రాష్ట్రాల లోనే సినిమా హాలీవుడ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… కాగా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన నాన్ తెలుగు మూవీస్ లో…

టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు… కాగా సినిమా మొదటి రోజు మొత్తం మీద 13.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది. కాగా ఓవరాల్ గా టాప్ 5 బిగ్గెస్ట్ నాన్ తెలుగు మూవీస్ ఓపెనింగ్స్ ని గమనిస్తే…

Avatar The Way Of Water 1st Day Telugu States Collections!

5వ ప్లేస్ లో ఐ మూవీ 10.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. తర్వాత ప్లేస్ లో రజినీకాంత్ కబాలి మూవీ 12.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో ప్లేస్ లో ఇప్పుడు అవతార్2 సినిమా 13.65 కోట్ల గ్రాస్ ను అందుకుంది.

ఇక రెండో ప్లేస్ లో రజినీకాంత్ 2.0 మూవీ తెలుగు రాష్ట్రాల్లో 18.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మొదటి ప్లేస్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 31 కోట్ల గ్రాస్ తో ఆల్ టైం ఎపిక్ ఓపెనింగ్స్ ని అందుకుంది. మొత్తం మీద ఓ హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఇలా టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here