Home న్యూస్ 2 గంటల్లో 4 లక్షల ట్వీట్స్… వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు!

2 గంటల్లో 4 లక్షల ట్వీట్స్… వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు!

0

    ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయిక లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ అఫీషియల్ ఇంట్రో 1 యూట్యూబ్ లో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.

ఇది టీసర్ కాదు కానీ హైయెస్ట్ లైక్స్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్ ఇంట్రో టీసర్ కి అన్ని చోట్లా రెస్పాన్స్ పీక్స్ లో వినిపిస్తుంది, ఇక సోషల్ మీడియా లో కూడా ఈ టీసర్ కి రెస్పాన్స్ యునానిమస్ గా ఉందని చెప్పాలి.

ఇక ఇళ్ళలో ఖాళీ గా ఉన్న ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అటు రామ్ చరణ్ బర్త్ డే ని ఇలాగే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఈ టీసర్ ని ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. 2 నిమిషాల లోపే ఇండియా లో 3 నిమిషాల్లో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయిన ఈ టీసర్….

వరల్డ్ వైడ్ గా 2 గంటల సమయం లోనే ఆల్ మోస్ట్ అన్ని ట్వీట్స్ కలిపి 4 లక్షలకు పైగా ట్వీట్స్ నమోదు చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు ఒక్క #BheemforRamaraju పైనే ఇప్పటి వరకు 3 లక్షల 75 వేలకు పైగా ట్వీట్స్ నమోదు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here